Home క్రైమ్ న్యూ ఇయర్ పార్టీ కోసం మేకల్ని దొంగిలించిన పోలీస్..యజమాని ఏం చేశాడంటే?

న్యూ ఇయర్ పార్టీ కోసం మేకల్ని దొంగిలించిన పోలీస్..యజమాని ఏం చేశాడంటే?

The police who stole the mace for the New Year party..what did the owner do?

0
178

కొత్త సంవత్సర వేడుకల కోసం ఓ పోలీసు అధికారి.. మేకలను దొంగతనం చేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు అనే వ్యక్తి .. తన 2 మేకలు కనిపించకపోవడంతో పోలీసులు వాటిని దొంగిలించారని తెలుసుకొని స్టేషన్ కి వెళ్లాడు. మేకలను కోస్తుండగా అడ్డుకోబోయిన అతడిని పోలీసులు బెదిరించారు. ఆ వ్యక్తి గ్రామస్థుల సాయంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ జరిపించి ASI మల్లిక్ ని సస్పెండ్ చేశారు.