తెలంగాణలో ఘోరం..తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Massacre of a ninth class student in Telangana

0
97

పోలీసులు ఎన్ని శిక్షలు వేసిన..ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. మానవ రూపంలో వున్న మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా  తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపైఅత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. పాఠశాలకు వెళ్తుండగా బాలికపై ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పూనారు.  బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.