• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home SPECIAL STORIES పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఫిర్యాదు చేయండిలా..
  • SPECIAL STORIES

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఫిర్యాదు చేయండిలా..

Didn't PM Kisan get the money? But do not complain ..

By
Alltimereport
-
January 7, 2022
0
148
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Pm Kisan samman

    రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్. మూడు విడతలుగా మొత్తం రూ.6000 లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే 10 విడతలుగా ఈ సాయం రైతులకు అందింది. అయితే కొన్ని పొరపాట్ల వల్ల రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. అయితే డబ్బులు అందకపోతే ఫిర్యాదు చెయ్యచ్చు. దీనికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

    10వ విడత దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ అయ్యింది. అయితే ఇంతవరకు వాయిదా డబ్బులు అందని రైతులు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా కంప్లైంట్ చెయ్యచ్చు. ఈజీగా రైతులు ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

    లేదు అంటే మీరు ప్రాంతంలోని అకౌంటెంట్, వ్యవసాయ అధికారిని కూడా అడగొచ్చు. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందకపోయినట్టైతే మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

    మీరు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 / 011 23381092కు కాల్ చేయవచ్చు. అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రధానమంత్రి రైతులు హెల్ప్ డెస్క్, ఈ-మెయిల్ pmkisan ict@gov.inని సంప్రదించవచ్చు. ఒక్కో సరి చిన్న చిన్న పొరపాట్ల వలన డబ్బులు పడవు. మీ ఆధార్, ఖాతా నంబర్ బ్యాంక్ ఖాతా నంబర్‌లో పొరపాట్లు ఉండడం కానీ తేడా ఉండడం వలన కానీ డబ్బులు పడవు.

     

    • TAGS
    • account
    • add
    • modi
    • money
    • pm kisan
    • అకౌంటెంట్
    • ఖాతా నంబర్
    • నంబర్ బ్యాంక్
    • మీ ఆధార్
    • వ్యవసాయ అధికారి
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు శుభవార్త..ఎన్నికల వ్యయ పరిమితిని పెంచిన ఈసీ
      Next articleపంత్ అలా చేయడం క్షమించరానిది..రిషబ్ కు మాజీ క్రికెటర్ చురకలు
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 27

      Sexual Behavior

      ఆ కోరికలు ఎక్కువయ్యాయా.. ప్రమాదంలో పడినట్లే..!

      goat auction

      గొర్రె ధర అక్షరాలా రెండు కోట్లు!

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube