Flash- ఏపీలో నైట్ కర్ఫ్యూ..సీఎం జగన్ ఆదేశాలు

0
83

ఓ వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి  చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.