నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసు..ముగ్గురు అరెస్టు..పరారీలో మరో నిందితుడు

Nizamabad family suicide case: Three arrested, another fugitive accused

0
95

వడ్డీ వ్యాపారుల వేధింపులతో విజయవాడలో నిజామాబాద్​కు చెందిన సురేష్​ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ముగ్గురు అరెస్ట్​ అయ్యారు. జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్, వినీతలను విజయవాడ పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించినట్లు తెలిపారు.