తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగానూరులో ఈ దారుణం జరిగింది. నిందితుడు గుల్షన్ సహని పై పొక్సో చట్టం కింద కేస్ నమోదు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.