రాజకీయం Breaking news: టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్ By Alltimereport - January 24, 2022 0 110 FacebookTwitterPinterestWhatsApp టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రిని చంపుతా, రక్తం కళ్ళ చూస్తా అన్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. సెక్షన్ 153A, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.