Flash: బ్రెజిల్​ అతలాకుతలం..ఏడుగురు చిన్నారులు సహా 19 మంది మృతి

19 killed in Brazil tragedy

0
83

భారీ వర్షాలు బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్నాయి. వానల బీభత్సానికి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది.