Home హెల్త్ తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే.

తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే.

Telangana Corona Bulletin Release..District wise details of cases.

0
179

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2421 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3980 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 33104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 81417 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 50
కొత్తగూడెం 80
జిహెచ్ఎంసి 649
జగిత్యాల 49
జనగామ 57
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 14
కామారెడ్డి 34
కరీంనగర్ 80
ఖమ్మం 83
కొమరం భీం ఆసిఫాబాద్ 13
మహబూబ్ నగర్ 72
మహబూబాబాద్ 50
మంచిర్యాల 64
మెదక్ 52
మేడ్చల్ మల్కాజ్ గిరి 144
ములుగు 20
నాగర్ కర్నూల్ 48
నల్లగొండ 100
నారాయణపేట 16
నిర్మల్ 55
నిజామాబాద్ 47
పెద్లపల్లి 36
రాజన్న సిరిసిల్ల 51
రంగారెడ్డి 114
సంగారెడ్డి 57
సిద్దిపేట 58
సూర్యాపేట 58
వికారాబాద్ 30

వనపర్తి 31
వరంగల్ రూరల్ 33
వరంగల్ అర్బన్ 106
యాదాద్రి భువనగిరి 51