ఫ్లాష్: సూర్యాపేటలో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

0
77
Kabul

తెలంగాణలోని సూర్యాపేట కొత్త బస్టాండ్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్‌ చేస్తుండగా  ఆయిల్‌ ట్యాంక్​ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.