ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ జిల్లాలో ఎర్రకోట వద్ద బావిలో ప్రమాదవశాత్తు కారు పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మరణించారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: ఏపీలో ఘోర ప్రమాదం..నలుగురు దుర్మరణం
Terrible accident in AP..four deaths