Flash: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

0
76

భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ..కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.