చంద్రబాబు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడకున్నారు.

చంద్రబాబు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడకున్నారు.

0
83

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ జరుగుతున్న కార్యక్రమాలను చూసి యావత్ దేశం మొత్తం గర్విస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స అన్నారు…

గతంలో అధికార బలంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కే టాక్స్ వసుళ్లు చేసిందని కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు పేయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.