Flash: పుతిన్ కు భారీ షాక్..ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ మృతి

0
69

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుంది. రష్యా బలగాలను ఉక్రెయిన్ సైనికులు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ బ‌ల‌గాలు చేసిన ప్ర‌తి దాడిలో ఇప్ప‌టికే ఒక ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ మృతి చెందారు. తాజాగా ర‌ష్యాకు చెందిన‌ మ‌రో మేజ‌ర్ జ‌న‌ర‌ల్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు.