Alert: టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల

0
88
AP Inter exams Schedule

విద్యార్థులకు అలెర్ట్. తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఆర్‌జేసీ) సెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది దీని ద్వారా ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.

అందిస్తున్న కోర్సులు: ఇంగ్లిష్‌ మీడియం – ఎంపీసీ, బైపీసీ ఎంఈసీ.

అర్హత: మే-2022లో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 07.

చివరి తేది: 2022, ఏప్రిల్‌ 11. https://tsrjdc.cgg.gov.in/