Flash: వాహనదారులకు షాక్..భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

0
87

పెట్రోల్ ధరలు మరోసారి ఊహించని షాక్ ఇచ్చాయి. గ‌త కొద్ది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు లీటర్ పెట్రోల్ పై 91 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌ల పెరిగింది. దీనితో హైదరాబాద్ లో  లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 118 రూపాయల 59 పైసలకు, డీజిల్ ధ‌ర రూ. 104 రూపాయల 62 పైసలకు చేరింది. పెరిగిన ధరలతో వాహనదారులు రోడ్డెక్కడానికే జంకుతున్నారు.