Flash: ఢిల్లీలో సీఎం కు పంటి సర్జరీ

0
35

తెలంగాణ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్​ సోమవారం మధ్యాహ్నం పంటి చికిత్స చేయించుకున్నారు.  కొద్దిరోజులుగా పంటి నొప్పితో  తీవ్ర ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్​కు పంటి చికిత్స చేసి ఓ పన్నును తొలగించినట్టు సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు చెబుతున్నారు.