ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. తక్కువ ధరకే బల్బులు పంపిణీ

0
101

ఏపీ గ్రామాలకు కేంద్రం ప్రభుత్వం చక్కని శుభవార్త చెప్పింది.  తాజాగా కేంద్రం అమలు చేసిన గ్రామ ఉజ్వల పథకాన్ని మరింత స్థాయిలో పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా  దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎల్‌ఈడీ బల్బులను భారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మనం సాధారణ బల్బులతో పోల్చినప్పుడు 88 శాతం ఎక్కువ విద్యుత్‌ను వినియోగం చేస్తుంది. అంతేకాకుండా కాంతి ఎక్కువ, తక్కువ వేడిని విడుదల చేస్తుంది. కేవలం10 చెల్లిస్తే ఎల్‌ఈడీ బల్బులను అందజేస్తారు.