క్రైమ్ Breaking news – అమెరికాలో నల్లగొండ విద్యార్థి దుర్మరణం By Alltimereport - May 10, 2022 0 147 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి అనే యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతను అమెరికాలో కారుపై ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి మృతి చెందాడు.