షాక్‌..ఆకాశానికి ఎగబాకిన పెట్రోల్ ధరలు..లీటర్ ధర ఎంతంటే?

0
102

దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. తాజాగా ఇంధన ధరలు కూడా పెంచి వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు.

గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం ఒక్కసాగిగా పెంచి వాహదారులకు కోలుకొని షాక్ ఇచ్చారు. లీటరు పెట్రోల్ ధరపై 17 పైసలు పెరగడంతో లీటరు ఆకాశానికి ఎగబాకుతూ రూ.119.66కు చేరుకుంది. ఇక డీజిల్ ధర విషయానికొస్తే  16 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో రూ.105.49 నుంచి రూ.105.65కు ఎగబాకింది. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు రోడ్డుమీదికి ఎక్కాలంటేనే జంకుతున్నారు.