తెలంగాణ AYUSHలో కాంట్రాక్టు పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
118

నేషనల్‌ హెల్త్ మిషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ విభాగం కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 159

పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 31, 2022