Breaking: కాంగ్రెస్‌లో కరోనా కలకలం..సోనియా గాంధీకి పాజిటివ్

0
101
Sonia Gandhi

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆమెకు స్వల్ప జ్వరం రావడంతో..కరోనా టెస్ట్ చేయించుకోగా  పాజిటివ్ గా తేలిందని తెలిపాడు. అంతేకాకుండా ఈ మధ్య సోనియాగాంధీని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే మంచిదని సూచించాడు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్ లో ఉంచినట్టు తెలిపారు.