బ్రేకింగ్..ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

0
89
Kabul

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సాయంత్రం విమానాశ్రయంలోని టోయింగ్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఫైర్ ఇంజిన్‌కు సమాచారం తెలియజేయడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపు చేసింది.