Breaking: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఇంటర్, టెన్త్ ఫలితాలు తేదీలు ఖరారు

0
90

తెలంగాణ పదవతరగతి, ఇంటర్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా పదవతరగతి, ఇంటర్ ఫలితాలు విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ నెల 20లోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ తెలుపగా..ఈ నెల 30లోగా టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.