Home SPECIAL STORIES పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధరలు

0
194

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా పెరిగి మహిళలను తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేసింది. కానీ నేటి ధరలు భారీగా తగ్గి మహిళలు కాస్త ఊరట కలిగించింది.

నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.10..24 క్యారెట్ల ధరపై కూడా రూ.10 తగ్గింది. ఒక్కసారే బంగారం ధరలు భారీగా పెరగడం మహిళలు బాధపడే విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరల విషయానికొస్తే కిలో వెండి ధర రూ. 61,700గా కొనసాగుతోంది. దాంతో బంగారం ప్రియులు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని కోరుకుంటున్నారు.