TRS MLAS: ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. పోలీసులకు ఫిర్యాదు

-

Hyderabad Banjara Hills Police files case on threatening phone calls to TRS MLAS: ఫామ్ హౌస్‌‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌‌ను బయట పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు పోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు ఈ రోజు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌‌ను బయట పెట్టినందుకు మీ అంతూచూస్తామని.. యూపీ, గుజరాత్ నుంచి థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయని నలుగురు ఎమ్మెల్యేలు శనివారం ఈ విషయన్ని టీఆర్‌‌ఎస్ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Minister Satya Kumar | ‘బర్డ్‌ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు...

Nara Lokesh | ‘మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు’.. లోకేశ్‌కు ఆశావర్కర్ల వినతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను విశాఖపట్నం విమానాశ్రయంలో ఆశా వర్కర్స్...