Sangareddy: చెరువులో పడి తల్లి, కూతుళ్లు మృతి..సంగారెడ్డిలో విషాదం

-

Mother and daughter died after falling into the pond in Sangareddy : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లి కూతురు గల్లంతయ్యారు.బట్టలు ఉతకడానికి చెరువుకు వచ్చిన తల్లి యదమ్మ, కూతురు లావణ్య (15) చెరువులో పడిపోయారు. లావణ్య మృతదేహం లభ్యం అయ్యింది కాగా.. గాలింపు కోసం వెళ్లిన మరో వ్యక్తి కూడా గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...