‘నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా’

0
76

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు చేసినట్లు సీబీ‌ఐ అధికారులే తనతో చెప్పారని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.