ఇండియా కరోనా అప్డేట్..తాజా కేసులు ఎన్నంటే?

0
102
RT-PCR mandatory

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

ఫ్రాన్స్ లో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. మొత్తం కేసులు సంఖ్య 4,33,78,234కు చేరగా..ఇందులో 4,27,61,481 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 5,24,974 మంది మరణించారు.

మొత్తం కరోనా కేసులు: 43,378,234

మొత్తం మరణాలు: 5,24,974

యాక్టివ్​ కేసులు: 91,779

కోలుకున్నవారి సంఖ్య: 4,27,61,481