టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి పరాజయాన్ని చవి చూసింది. ఈ ఏడాది వింబుల్డన్ తొలి రౌండులోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఈ స్టార్ ప్లేయర్.. వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారిణి హార్మనీ ట్యాన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.