Flash: టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్ కు షాక్

0
49

టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ మరోసారి పరాజయాన్ని చవి చూసింది. ఈ ఏడాది వింబుల్డన్​ తొలి రౌండులోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఈ స్టార్ ప్లేయర్​.. వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారిణి హార్మనీ ట్యాన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది.