హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు విదేశీయులను నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రహస్య కోడ్ భాషలో కొకైన్ సరఫరా చేస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..నలుగురు అరెస్ట్
Drugs in Hyderabad ..