Breaking: ఘోర ప్రమాదం..8 మంది సజీవదహనం

0
100

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం బుడ్డపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లికి ఆటోలో వ్యవసాయ పనులకు కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ తీగలు తెగిపడడంతో ఐదురుగు ఎక్కడిక్కడ సజీవదహనం కాగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.