Flash: కీలక మ్యాచ్​లో సానియా జంట పరాజయం

0
133

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ  మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన సానియాకు నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో ఓటమి ఎదురైంది. ఈ కీలక మ్యాచ్​లో సానియా జంట 6-4, 5-7, 4-6తో పరాజయం పాలైంది. దాంతో సానియా కెరీర్ వింబుల్డన్ టైటిల్ లేకుండానే ముగియనుంది.