Home BUSINESS మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం ధరలు

మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం ధరలు

0
197

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో బంగారం ధరలుకొండెక్కిన సంగతి తెలిసిందే. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఇప్పుడు కొంచెం తగ్గాయి. వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి.

నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 51,930 గా నమోదు కాగా…అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 రూ. 47, 600 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు ఇలా..

దీంతో కేజీ వెండి ధర రూ. 2200 తగ్గి రూ. 62,500 గా నమోదు అయింది.