Flash: ఆల్‌టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ

0
88

గత కొంత కాలంగా క్షీణిస్తోన్న రూపాయి విలువు నేడు ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా రూ.80కి చేరుకుంది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది.