Breaking: ఏపీలో బార్ లైసెన్సుల నోటిఫికేషన్

0
32

ఏపీలో బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్బంగా..అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ..ఇ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ లో వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, మొత్తం 840 బార్ లకు మించి అదనంగా ఒక్క లైసెన్సు కూడా జారీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో ఈ బార్లను సర్దుబాటు చేస్తామన్నారు.