భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. దీనిని ఎదుర్కోడానికి ఉన్న ఏకైక అస్త్రం వాక్సిన్. 2021 జనవరి 16న భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కాగా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది.