క్రైమ్ పెళ్లి వేడుకలో విషాదం..19 మంది దుర్మరణం By Alltimereport - July 19, 2022 0 72 FacebookTwitterPinterestWhatsApp పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో భాగంగా సుమారు వంద మందితో నదిలో విహరిస్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు చనిపోయారు.