ఏపీలో ఘోరం..ట్రాన్స్ జెండర్​పై 15 మంది అత్యాచారం

0
87

ఏపీలో ఘోరం జరిగింది. వైఎస్సార్​ జిల్లా పులివెందులలో ట్రాన్స్ జెండర్​పై 15 మంది అత్యాచారం చేశారు. అత్యాచారం చేశాక కంప చెట్లలో పడేశారని తోటి ట్రాన్స్​జెండర్లు వెల్లడించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీస్​స్టేషన్​కు వెళ్తే పట్టించుకోలేదని.. దాంతో దిశ యాప్​కు కాల్ చేశామని చెప్పారు.