ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలివే..
భర్తీ చేయనున్న ఖాళీలు: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూలై 27
పూర్తి వివరాల కోసం https://nitdelhi.ac.in ను సందర్శించండి..