నిట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు..పూర్తి వివరాలివే..!

0
50

ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే..

భర్తీ చేయనున్న ఖాళీలు: 11

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సీఎస్ఈ, ఈఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: జూలై 27

పూర్తి వివరాల కోసం https://nitdelhi.ac.in ను సందర్శించండి..