Carona: తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం..ఏకంగా..

0
86
RT-PCR mandatory

తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురుకులాల్లో ఈ మహమ్మారి పంజా విసురుతుంది. ఇక తాజాగా నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హాస్టల్ క్వారంటైన్ లో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.