రికార్డు స్థాయిలో వర్షాలు..25 మంది మృతి

0
86

అమెరికాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 25 మందికిపైగా మరణించారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. పాకిస్థాన్​లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.