క్రైమ్ యువతిపై గ్యాంగ్ రేప్..ఆపై ఏం చేశారంటే? By Alltimereport - August 4, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం జరిగింది. జౌన్‌పుర్ లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కత్తితో పొడిచి హత్యచేసి.. బావిలో పడేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.