Breaking: బీహార్ లో పొలిటికల్ హైడ్రామాకు తెర..రాజీనామాపై సీఎం సంచలన నిర్ణయం

0
78

బీహార్ లో పొలిటికల్ హైడ్రామా చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. కాగా రెండేళ్ల క్రితం బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా సీఎం రాజీనామాతో కుప్పకూలింది. RJD, కాంగ్రెస్ తో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.