BREAKING: రేపే ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల..ఎన్ని గంటలకంటే?

0
101

జులై 18 నుంచి 21 వరకు  తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్, జులై 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11:15 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయగా..11:45 గంటలకు ఎంసెట్ ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.