ఫ్లాష్: బీజేపీలో చేరిన టాలీవుడ్ నటుడు

0
82

టాలీవుడ్ నటుడు సంజయ్ రాయిచుర బీజేపీ పార్టీలో చేరారు. ఆచార్య, మహర్షి సినిమాల్లో నటించిన సంజయ్…. పలు దక్షిణ భారత సినిమాల్లో, సీరియళ్ళలో నటించారు. ఆయనను హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కండువా కప్పి ఆహ్వానించారు.