BIG BREAKING: షేర్ మార్కెట్ బిగ్ బుల్ కన్నుమూత

0
90

బిగ్ బుల్ గా సుపరిచితుడైన రాకేష్ జున్ జున్ వాలా కన్నుమూశారు. ముంబైలోని ఆయన ఇంట్లో ఇవాళ మరణించినట్లు తెలుస్తుంది. కాగా ఈయన షేర్ మార్కెట్ చక్రవర్తిగా పేరు గాంచిన విషయం తెలిసిందే. ఇటీవల రాకేష్ ఎయిర్ లైన్స్ ను ప్రారంభించారు.