BUSINESS BIG BREAKING: షేర్ మార్కెట్ బిగ్ బుల్ కన్నుమూత By Alltimereport - August 14, 2022 0 186 FacebookXPinterestWhatsApp బిగ్ బుల్ గా సుపరిచితుడైన రాకేష్ జున్ జున్ వాలా కన్నుమూశారు. ముంబైలోని ఆయన ఇంట్లో ఇవాళ మరణించినట్లు తెలుస్తుంది. కాగా ఈయన షేర్ మార్కెట్ చక్రవర్తిగా పేరు గాంచిన విషయం తెలిసిందే. ఇటీవల రాకేష్ ఎయిర్ లైన్స్ ను ప్రారంభించారు.